మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Bhadrakali Ashtakam 2 – శ్రీ భద్రకాళ్యష్టకం – 2
శ్రీమచ్ఛంకరపాణిపల్లవకిరల్లోలంబమాలోల్లస-
-న్మాలాలోలకలాపకాలకబరీభారావళీభాసురీమ్ |
కారుణ్యామృతవారిరాశిలహరీపీయూషవర్షావలీం
బాలాంబాం లలితాలకామనుదినం శ్రీభద్రకాళీం భజే || 1 ||
హేలాదారితదారికాసురశిరఃశ్రీవీరపాణోన్మద-
-శ్రేణీశోణితశోణిమాధరపుటీం వీటీరసాస్వాదినీమ్ |
పాటీరాదిసుగంధిచూచుకతటీం శాటీకుటీరస్తనీం
ఘోటీవృందసమానధాటియుయుధీం శ్రీభద్రకాళీం భజే || 2 ||
బాలార్కాయుతకోటిభాసురకిరీటాముక్తముగ్ధాలక-
-శ్రేణీనిందితవాసికామరుసరోజాకాంచలోరుశ్రియమ్ |
వీణావాదనకౌశలాశయశయశ్యానందసందాయినీ-
-మంబామంబుజలోచనామనుదినం శ్రీభద్రకాళీం భజే || 3 ||
మాతంగశ్రుతిభూషిణీం మధుధరీవాణీసుధామోషిణీం
భ్రూవిక్షేపకటాక్షవీక్షణవిసర్గక్షేమసంహారిణీమ్ |
మాతంగీం మహిషాసురప్రమథినీం మాధుర్యధుర్యాకర-
-శ్రీకారోత్తరపాణిపంకజపుటీం శ్రీభద్రకాళీం భజే || 4 ||
మాతంగాననబాహులేయజననీం మాతంగసంగామినీం
చేతోహారితనుచ్ఛవీం శఫరికాచక్షుష్మతీమంబికామ్ |
జృంభత్ప్రౌఢినిశుంభశుంభమథినీమంభోజభూపూజితాం
సంపత్సంతతిదాయినీం హృది సదా శ్రీభద్రకాళీం భజే || 5 ||
ఆనందైకతరంగిణీమమలహృన్నాలీకహంసీమణీం
పీనోత్తుంగఘనస్తనాం ఘనలసత్పాటీరపంకోజ్జ్వలామ్ |
క్షౌమావీతనితంబబింబరశనాస్యూతక్వణత్ కింకిణీం
ఏణాంకాంబుజభాసురాస్యనయనాం శ్రీభద్రకాళీం భజే || 6 ||
కాలాంభోదకలాయకోమలతనుచ్ఛాయాశితీభూతిమత్
సంఖ్యానాంతరితస్తనాంతరలసన్మాలాకిలన్మౌక్తికామ్ |
నాభీకూపసరోజనాలవిలసచ్ఛాతోదరీశాపదీం
దూరీకుర్వయి దేవి ఘోరదురితం శ్రీభద్రకాళీం భజే || 7 ||
ఆత్మీయస్తనకుంభకుంకుమరజఃపంకారుణాలంకృత-
-శ్రీకంఠౌరసభూరిభూతిమమరీకోటీరహీరాయితామ్ |
వీణాపాణిసనందనందితపదామేణీవిశాలేక్షణాం
వేణీహ్రీణితకాలమేఘపటలీం శ్రీభద్రకాళీం భజే || 8 ||
దేవీపాదపయోజపూజనమితి శ్రీభద్రకాళ్యష్టకం
రోగౌఘాఘఘనానిలాయితమిదం ప్రాతః ప్రగేయం పఠన్ |
శ్రేయః శ్రీశివకీర్తిసంపదమలం సంప్రాప్య సంపన్మయీం
శ్రీదేవీమనపాయినీం గతిమయన్ సోఽయం సుఖీ వర్తతే ||
ఇతి శ్రీనారాయణగురువిరచితం శ్రీభద్రకాళ్యష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.